మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Yantrodharaka Hanuman Stotram – శ్రీ యంత్రోధారక హనుమత్ (ప్రాణదేవర) స్తోత్రం


నమామి దూతం రామస్య సుఖదం చ సురద్రుమమ్ |
శ్రీ మారుతాత్మసంభూతం విద్యుత్కాంచన సన్నిభమ్ || 1 ||

పీనవృత్తం మహాబాహుం సర్వశత్రునివారణమ్ |
రామప్రియతమం దేవం భక్తాభీష్టప్రదాయకమ్ || 2 ||

నానారత్నసమాయుక్తం కుండలాదివిరాజితమ్ |
ద్వాత్రింశల్లక్షణోపేతం స్వర్ణపీఠవిరాజితమ్ || 3 ||

త్రింశత్కోటిబీజసంయుక్తం ద్వాదశావర్తి ప్రతిష్ఠితమ్ |
పద్మాసనస్థితం దేవం షట్కోణమండలమధ్యగమ్ || 4 ||

చతుర్భుజం మహాకాయం సర్వవైష్ణవశేఖరమ్ |
గదాఽభయకరం హస్తౌ హృదిస్థో సుకృతాంజలిమ్ || 5 ||

హంసమంత్ర ప్రవక్తారం సర్వజీవనియామకమ్ |
ప్రభంజనశబ్దవాచ్యేణ సర్వదుర్మతభంజకమ్ || 6 ||

సర్వదాఽభీష్టదాతారం సతాం వై దృఢమహవే |
అంజనాగర్భసంభూతం సర్వశాస్త్రవిశారదమ్ || 7 ||

కపీనాం ప్రాణదాతారం సీతాన్వేషణతత్పరమ్ |
అక్షాదిప్రాణహంతారం లంకాదహనతత్పరమ్ || 8 ||

లక్ష్మణప్రాణదాతారం సర్వవానరయూథపమ్ |
కింకరాః సర్వదేవాద్యాః జానకీనాథస్య కింకరమ్ || 9

వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థ గిరౌ సదా |
తుంగాంభోది తరంగస్య వాతేన పరిశోభితే || 10 ||

నానాదేశగతైః సద్భిః సేవ్యమానం నృపోత్తమైః |
ధూపదీపాది నైవేద్యైః పంచఖాద్యైశ్చ శక్తితః || 11 ||

భజామి శ్రీహనూమంతం హేమకాంతిసమప్రభమ్ |
వ్యాసతీర్థయతీంద్రేణ పూజితం చ విధానతః || 12 ||

త్రివారం యః పఠేన్నిత్యం స్తోత్రం భక్త్యా ద్విజోత్తమః |
వాంఛితం లభతేఽభీష్టం షణ్మాసాభ్యంతరే ఖలు || 13 ||

పుత్రార్థీ లభతే పుత్రం యశోఽర్థీ లభతే యశః |
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ || 14 ||

సర్వథా మాఽస్తు సందేహో హరిః సాక్షీ జగత్పతిః |
యః కరోత్యత్ర సందేహం స యాతి నరకం ధ్రువమ్ || 15 ||

యంత్రోధారకస్తోత్రం షోడశశ్లోకసంయుతమ్ |
శ్రవణం కీర్తనం వా సర్వపాపైః ప్రముచ్యతే || 16 ||

ఇతి శ్రీ వ్యాసరాజకృత యంత్రోధారక హనుమత్ స్తోత్రమ్ ||

 


 

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.